Follow



    ప్రతి సంవత్సరం వలె తెలుగు అసోసియేషన్ సిడ్నీ వారు ఈ సంవత్సరం కూడా వినాయక విగ్రహం తయారు చేయడానికి తర్ఫీదు నిచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీ స్వంత గణపతిని మీ స్వహస్తాలతో తయారు చేయడానికి మీ పిల్లల తో పాటు రండి. కార్యక్రమంలో పాలు పంచుకోండి. స్థలం: ఈస్ట్ వుడ్ పబ్లిక్ స్కూల్ , తేది/సమయం: ఆదివారం 13 సెప్టెంబర్ 2015, ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు   
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
 

 

Money Transfer Australia: Receive & Send Money Overseas | Money Gram
 

 

rainbow dental
 

 

mirch masala
 

 

INDAUS IMMIGRATION
 

Telugu Calendar

Sydney Events

Classifieds

View  Calendar 2015!!

View  post your event.!

View FREE items posted!

buybutton

Our Sponsors

VINS

Paradise Biryani House

Cartoons

Who's Online

45 guests online